కొమురం భీముడో ఫుల్​ సాంగ్​ రిలీజ్​

By udayam on May 6th / 11:52 am IST

జక్కన్న రాజమౌళి, ఎన్టీఆర్​, రామ్​చరణ్​ల పాన్​ ఇండియా మూవీ ఆర్​ఆర్​ఆర్​ నుంచి ఈరోజు మరో వీడియో సాంగ్​ లాంచ్​ చేశారు. ‘కొమురం భీముడో’ అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్​ నటన హైలైట్​గా నిలిచింది. ఎన్టీఆర్​ను సంకెళ్ళతో బంధించిన ఈ పాటలో అతడు పలికించే హావభావాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మరో వైపు బ్రిటీష్​ పోలీస్​ ఆఫీసర్​గా రామ్​చరణ్​.. ఎన్టీఆర్​ను ముళ్ల కొరడాలతో కొట్టడం కూడా ఈ పాటలో కనిపిస్తుంది.

ట్యాగ్స్​