కోనసీమ జిల్లాకు అంబేద్కర్​ పేరు

By udayam on May 18th / 11:48 am IST

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కోనసీమ జిల్లా పేరును మారుస్తున్నట్లు ఎపి సర్కార్​ ప్రకటించింది. ఈ జిల్లా పేరును ఇకపై డాక్టర్​ బిఆర్​.అంబేద్కర్​ కోనసీమ జిల్లాగా మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ మేరకు ఈరోజు ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్​ ను సైతం విడుదల చేయనుంది. ఈ జిల్లాలోని ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​