హైదరాబాద్​: సిద్ధమైన మరో ఫ్లై ఓవర్​, అండర్​ పాస్​ లు

By udayam on December 22nd / 6:21 am IST

హైదరాబాద్​ మహానగరంలో ఐటి కారిడార్​ లో మరో ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. కొండాపూర్​ నుంచి కొత్తగూడ జంక్షన్​ ​మీదుగా బొటానికల్ ​గార్డెన్​ వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్, కొత్తగూడ జంక్షన్​లో అండస్​పాస్​ ​పనులు 95 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫ్లైఓవర్​ కింద రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 25 లోపు పనులు కంప్లీట్​ చేయాలని ప్లాన్​ చేస్తున్న అధికారులు మంత్రి కేటీఆర్​తో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

ట్యాగ్స్​