ఆదిపురుష్​ షూటింగ్​ పూర్తి చేసుకున్న ‘జానకి’

By udayam on October 16th / 11:13 am IST

ప్రభాస్​ బాలీవుడ్​ డెబ్యూ మూవీ ‘ఆదిపురుష్​’ షూటింగ్​ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఆగస్ట్​లో రిలీజ్​ కానున్న ఈ చిత్రంలో జానకిగా నటిస్తున్న కృతి సనన్​ తన పార్ట్​ షూటింగ్​ను కంప్లీట్​ చేసుకుంది. ఇప్పటికే ఈ చిత్రంలో లంకేష్​గా నటిస్తున్న సైఫ్​ అలీఖాన్​ సైతం తన పార్ట్​ను పూర్తి చేసుకోగా తాజాగా సీత కూడా తన షూటింగ్​ను కంప్లీట్​ చేసుకుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్​ దర్శకత్వం వహిస్తున్నాడు.

ట్యాగ్స్​