దావోస్​లో కెటిఆర్​, జగన్​ల భేటీ

By udayam on May 24th / 6:09 am IST

తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్​, ఎపి సిఎం జగన్​ మోహన్​ రెడ్డి లు స్విట్జర్లాండ్​ వేదికగా కలుసుకున్నారు. అక్కడి దావోస్​లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక ఫోరమ్​ సదస్సుకు ఎపి నుంచి జగన్​, తెలంగాణను కేటిఆర్​ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు కలిసి దిగిన ఫొటోలను కెటిఆర్​ ట్వీట్​ చేశారు. ‘బ్రదర్​, ఎపి సిఎం జగన్​ గారిని కలవడం గొప్పగా ఉంది’ అంటూ ఈ ఫొటోలకు కేటిఆర్​ కామెంట్​ పెట్టారు.

ట్యాగ్స్​