సద్గురును కలిసిన కెటిఆర్​

By udayam on May 25th / 9:33 am IST

దావోస్​ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక ఫోరమ్​ సదస్సులో ఆధ్యాత్మిక గురువు సద్గురును తెలంగాణ మంత్రి కెటిఆర్​ కలిశారు. తెలంగాణ పెవిలియన్​లో వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. సేవ్​ సోయిల్​ మూవ్​మెంట్​లో భాగంగా సద్గురు బైక్​పై ప్రపంచయానం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో ఆయన దావోస్​ చేరుకున్నారు. సద్గురు, తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం, దేశం కోసం, కన్న తల్లి కోసమే ఆలోచిస్తుందని కెటిఆర్​ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్​