కేటిఆర్​: బిజినెస్​, బిర్యానీ కోసం చర్చించాం

By udayam on January 6th / 10:17 am IST

మైక్రోసాఫ్ట్​ అధినేత సత్య నాదెళ్ళతో అటు బిజినెస్​ కోసం.. ఇటు బిర్యానీ కోసం కూడా చర్చించానని మంత్రి కేటిఆర్​ ట్వీట్​ చేశారు. భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్​ సీఈఓ అయిన ఈ హైదరాబాదీతో భేటీ అనంతరం కేటీఆర్​ ఈ ట్వీట్​ చేశారు. వీరిద్దరూ హైదరాబాద్​ వాసులేనన్న సంగతి తెలిసిందే. సత్య నాదెళ్ళ హైదరాబాద్​ లో పుట్టి ఇక్కడి హైదరబాద్​ పబ్లిక్​ స్కూల్​ లో స్కూలింగ్​ పూర్తి చేశారు. అనంతరం మణిపాల్​ లో ఇంజనీరింగ్​ కంప్లీట్​ చేసిన అనంతరం కుటుంబంతో సహా అమెరికాలో స్థిరపడ్డారు.

ట్యాగ్స్​