ఖుషీ రీ రిలీజ్​: 2 రోజుల్లో రూ.6 కోట్ల గ్రాస్​

By udayam on January 3rd / 12:52 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో విపరీతమైన ఫ్యాన్ బేస్ ని కలిగి ఉన్న హీరోస్ లో ఒక్కరు. ఇటీవలి కాలంలో జల్సా రీ-రిలీజ్ సంచలనం సృష్టించింది. సుమారు ఈ సినిమా 3 కోట్ల రూపాయల గ్రాస్‌తో రికార్డ్‌ను క్రియేట్ చేసింది. తాజగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఖుషి’ భారీ స్థాయిలో రీ-రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా రీ-రిలీజ్‌ అయ్యి వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 5.91 కోట్లు వసూళ్లు చేసింది. నైజాంలో రూ.2.30 కోట్లు, సీడెడ్​ లో రూ.64 లక్షలు, ఏపీలో రూ.2.20 కోట్లు దక్కాయి. రెస్టాఫ్​ ఇండియాలో రూ.77 కోట్లు వచ్చాయి.

ట్యాగ్స్​