శ్రీశైలం ఛైర్మన్: లడ్డూ కాంట్రాక్ట్​ లో భారీ అవినీతి జరుగుతోంది

By udayam on January 11th / 9:53 am IST

ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో భారీ అవినీతి భాగోతం బయటపడింది. లడ్డూల తయారీ సరుకు కొనుగోళ్లలో లక్షలాది రూపాయల అవకతవకలు జరిగినట్లు గుర్తించామని ఆలయ ఛైర్మన్​ చక్రపాణి రెడ్డి స్వయంగా వెల్లడించారు. లడ్డూ తయారీ సరుకుల రేట్లలో రూ. 42 లక్షల గోల్ మాల్ చేసిన కాంట్రాక్టర్​ సెకండ్​ క్వాలిటీ సరుకును ఆలయానికి సరఫరా చేస్తూ.. మార్కెట్​ కంటే అధిక ధర కోట్​ చేసినట్లు గుర్తించామన్నారు. ఈ విషయాన్ని దేవాదాయశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

ట్యాగ్స్​