గాడ్​ఫాదర్​ నుంచి నయన్​ ఫస్ట్​లుక్​

By udayam on September 8th / 12:13 pm IST

మెగాస్టార్​ చిరంజీవి నటిస్తున్న గాడ్​ ఫాదర్​ మూవీ నుంచి లేడీ సూపర్​స్టార్​ నయనతార ఫస్ట్​ లుక్​ను రివీల్​ చేశారు. ఈ మూవీలో నయన్​ సత్యప్రియ జయదేవ్​ పాత్రలో.. సత్యదేవ్​కు రెండో భార్యగా నటిస్తోంది. తమిళ బ్లాక్​బస్టర్​ లూసీఫర్​ తెలుగు రీమేక్​గా ఈ మూవీని మోహన్​ రాజా తెరకెక్కిస్తున్నాడు. తమన్​ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సల్మాన్​ ఖాన్​ సైతం కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. అక్టోబర్​ 5న దసరా సందర్భంగా ఈ మూవీని విడుదల చేస్తున్నారు.

ట్యాగ్స్​