మోయిన్​ అలీ: మాకు పెట్టిన భోజనం బాలేదు

By udayam on October 3rd / 11:03 am IST

పాకిస్థాన్​పై సిరీస్​ను దక్కించుకున్న ఇంగ్లాండ్​ అనంతరం అక్కడ తమకు అందిన భోజనం బాలేదని వెల్లడించింది. లాహరోతో పోల్చితే కరాచీలోనే తమకు అందిన భోజనం బాగుందని ఇంగ్లాండ్​ తాత్కాలిక కెప్టెన్​ మోయిన్​ ఆలీ చెప్పుకొచ్చాడు. ‘ఆతిధ్యం అద్భుతంగా ఉన్నా.. భోజనం బాగోలేదు. అదొక్కటే మా అసంతృప్తి మాకు ఈ ట్రిప్​లో’ అని విలేకరుల సమావేశంలో వెల్లడించాడు. 7 మ్యాచ్​ల టి20 సిరీస్​ను ఇంగ్లాండ్​ 4–3 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​