హత్యాయత్నం కేసులో ఏంపీకి 10 ఏళ్ళ జైలు

By udayam on January 12th / 11:01 am IST

హత్యాయత్నం కేసులో లక్షద్వీప్​ ఎంపీ మహ్మద్​ ఫైజల్​ కు కోర్టు 10 ఏళ్ళ కఠిన కారాగార శిక్షను విధించింది. ఆయనతో పాటు మరో ముగ్గురికి కూడా ఇదే శిక్షను విధించింది. జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను కూడా విధించింది. కేంద్ర మాజీ మంత్రి పిఎం.సయీద్​ కు ఫైజల్​ వరుసకు అల్లుడవుతాడు. ఈ కేసులో శిక్ష పడ్డ మిగతా ముగ్గురు కూడా వరుసకు బంధువులే. మహ్మద్​ సలీ అనే వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్న కేసు లో ముద్దాయిల నేరం రుజువు కావడంతో ఈ శిక్ష విధించారు.

ట్యాగ్స్​