ఎయిమ్స్​లో చేరిన లాలూ ప్రసాద్​ యాదవ్​

By udayam on November 27th / 4:05 am IST

ఇటీవలే జైలు నుంచి బయటకొచ్చిన రాష్ట్రీయ జనతా పార్టీ చీఫ్​ లాలూ ప్రసాద్​ యాదవ్​ తీవ్ర అస్వస్థతకు లోనై ఢిల్లీలోని ఎయిమ్స్​ ఆసుపత్రిలో చేరారు. గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీకి తరలించారు. ఝార్ఖండ్​ హైకోర్ట్​ ఈ ఏడాది ఏప్రిల్​లో బెయిల్​ మంజూరు చేయడంతో బీహార్​ వచ్చిన ఆయన ఇటీవల తన సొంత జీపులో ఒంటరిగా బీహార్​లో తిరుగుతూ కనిపించారు.

ట్యాగ్స్​