వీడియో: అదృష్టం అంటే ఈ ముసలోడిదే

By udayam on January 12th / 7:53 am IST

అమెరికాలో 70 ఏళ్ళు పై బడ్డ ఓ పెద్దాయన సొంతంగా నడుపుతున్న ఓ విమానం రైలు పట్టాలపై కుప్పకూలిపోయింది. అయితే వెంటనే స్పందించిన రక్షణ బృందం అతడి విమానం కూలిన ప్రదేశానికి చేరుకుని అతడిని తక్షణం అందులోంచి బయటకు లాగేసింది. ఇలా అతడిని బయటకు లాగిందో లేదో అలా వేగంగా వచ్చిన ఓ రైలు ఈ హెలికాఫ్టర్​ను తుక్కుతుక్కు చేసేసింది. అంత ఎత్తునుంచి హెలికాఫ్టర్​ కూలడంతో పాటు, క్షణంలో రైలు ప్రమాదాన్ని తప్పించుకున్న ఇతడు ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.

ట్యాగ్స్​