శ్రీలంక బౌలింగ్​ కోచ్​గా మలింగ

By udayam on June 3rd / 10:47 am IST

శ్రీలంక మాజీ కెప్టెన్​, మాజీ పేస్​ బౌలర్​ లసిత్​ మలింగ ఆ దేశ క్రికెట్​కు బౌలింగ్​ స్ట్రాటజీ కోచ్​గా ఎంపికయ్యాడు. జూన్​ 7 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న వైట్​బాల్​ సిరీస్​ కోసం శ్రీలంక క్రికెట్​ బోర్డ్​ మలింగను ఈ పదవికి ఎంపిక చేసింది. ఈ సిరీస్​లో భాగంగా ఇరు జట్లూ 3 టి20లు, 5 వన్డేలు ఆడనున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాలో పర్యటించిన శ్రీలంక జట్టుకు సైతం మలింగ.. బౌలింగ్​ స్ట్రాటజీ కోచ్​గా పనిచేశాడు.

ట్యాగ్స్​