శ్రీలంక కోచ్​గా లసిత్​ మలింగ

By udayam on January 26th / 7:24 am IST

శ్రీలంక మాజీ పేసర్​ లసిత్​ మలింగ కొత్త జాబ్​లోకి రానున్నాడు. ఆ దేశ జాతీయ జట్టుకు ఫాస్ట్​ బైలింగ్​ కన్సల్టెంట్​గా అతడి ఎంపిక దాదాపు ఖరారయ్యింది. శ్రీలంక హై ప్రొఫైల్​ క్రికెట్​ అడ్వైజరీ కమిటీ మలింగ పేరును ప్రమోట్​ చేసింది. 38 ఏళ్ళ మలింగ ఐపిఎల్​తో కలిపి 716 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది జరగనున్న టి20 వరల్డ్​ కప్​కు ముందే మలింగను ఈ పొజిషన్​లోకి తీసుకోవాలని శ్రీలంక జట్టు భావిస్తోంది.

ట్యాగ్స్​