రఫేల్​ ప్కాకేజ్​ కంప్లీట్​ : 36 రఫేళ్ళూ భారత్​ కు డెలివరీ చేసిన ఫ్రాన్స్​

By udayam on December 15th / 9:41 am IST

ఫ్రాన్స్​ నుంచి కొనుగోలు చేస్తున్న రఫేల్​ యూనిట్ల డెలివరీ పూర్తయింది. ఈ ప్యాకేజీలో చివరి రఫేల్​ యుద్ధ విమానం కూడా గురువారం భారత్​ కు చేరుకుంది. 4.5 తరానికి చెందిన మొత్తం 36 రఫేల్​ యుద్ధ విమానాల కోసం భారత ప్రభుత్వం రూ.60 వేల కోట్లతో 2016లో ఒప్పందం చేసుకోగా.. ఆ డీల్​ 2022 డిసెంబర్​ నాటికి పూర్తయింది. ఇప్పటికే 35 యుద్ధ విమానాలను దేశంలోని అంబాలా, హర్యానా, హషిమారా ఎయిర్​ బేస్​ లకు తరలించగా.. చివరి దానిని ఎక్కడ ప్లేస్​ చేస్తారన్నది తేలాల్సి ఉంది.

ట్యాగ్స్​