4.2 కోట్ల షేర్స్​ అమ్మేసిన ఎల్​ఐసి

By udayam on May 3rd / 10:50 am IST

రేపటి నుంచి ఐపివోకు రానున్న ఎల్​ఐసి.. యాంకర్​ ఇన్వెస్టర్ల నుంచి భారీగా ఆర్జించింది. 5,92,96,853 కోట్ల ఈక్విటీ షేర్స్​ను యాంకర్​ ఇన్వెస్టర్లకు కేటాయించిన ఎల్​ఐసి ఒక్కో షేరును రూ.949 చొప్పున అమ్మేసింది. వీటిలో 4.2 కోట్ల షేర్లు అంటే 71.12 శాతం ఈక్విటీ షేర్స్​ను 15 దేశీయ ఇన్స్యూరెన్స్​ కంపెనీలు మ్యూచువల్​ ఫండ్స్​ రూపంలో కొనుగోలు చేశాయి. వీటిలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్​ లైఫ్​ ఇన్స్యూరెన్స్​, ఎస్​బిఐ లైఫ్​ ఇన్స్యూరెన్స్​ కంపెనీలు ఉన్నాయి.

ట్యాగ్స్​