తొలిరోజే నష్టాల్లో ఎల్​ఐసి షేర్లు

By udayam on May 17th / 6:12 am IST

ఈనెల 4న ఐపిఓకు వచ్చిన ఎల్​ఐసి సంస్థ షేర్లు ఈరోజు మార్కెట్లో లిస్టింగ్​ అయ్యాయి. అయితే రూ.949 ఆఫర్​ రేటుతో పోల్చితే ఆ సంస్థ షేర్లు తొలిరోజే 3–4 శాతం కుప్పకూలాయి. రూ.872 వద్ద ప్రారంభమైన షేరు ధర రూ.900కు అటు ఇటుగా ట్రేడ్​ అవుతున్నాయి. ఐపిఓ సమయంలో ఎల్​ఐసీ ఆఫర్​ చేసిన షేర్లకు 3 రెట్లు అధికంగా లిస్టింగ్​ అయ్యాయి. గ్రే మార్కెట్​లో ఈ షేర్​పై అంతగా ఇంట్రెస్ట్​ లేకపోవడమే షేర్​ ధర పతనానికి ప్రధాన కారణంగా తేలింది.

ట్యాగ్స్​