9న లైగర్​, మేజర్​ ట్రైలర్లు

By udayam on May 4th / 11:47 am IST

విడుదలకు సిద్ధమవుతున్న రెండు బడా మూవీ ట్రైలర్లు ఈనెల 9న విడుదల కానున్నాయి. అడవి శేష్​ ప్రధాన పాత్రలో కనిపిస్తున్న మేజర్​, విజయ్​ దేవరకొండ మూవీ లైగర్​ ట్రైలర్లు ఈ సోమవారం రానున్నాయి. లైగర్​ హంటింగ్​ 9వ తేదీ సాయంత్రం 4 నుంచి మొదలవుతుందని విజయ్​ ట్వీట్​ చేశాడు. మేజర్​ను ఒకేసారి రెండు భాషల్లో (తెలుగు, హిందీల్లో) షూట్​ చేశామని ఓ ప్రమోషన్​ వీడియోను మేకర్స్​ రిలీజ్​ చేస్తూ ట్రైలర్​ డేట్​ను లాంచ్​ చేశారు.

ట్యాగ్స్​