ఎపిలో తేలికపాటి వర్షాలు

By udayam on January 26th / 6:55 am IST

రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. దక్షిణ తమళనాడు నుంచి రాయలసీమ వరకూ అల్పపీడన ద్రోణి ఉందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో విజయనగరంలో జిల్లాలో 4.5 సెం.మీ. వర్షపాతం కురిసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

ట్యాగ్స్​