ప్రేయసి కోసం మృగరాజు పోరాటం

By udayam on May 16th / 12:59 pm IST

అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను కాపాడుకోవడానికి మృగరాజు అడవి దున్నలతో జరిపిన పోరాటం వైరల్​ అవుతోంది. సోషల్​ మీడియా వేదికగా షేర్​ అవుతున్న ఓ వీడియోలో కదలకుండా పడి ఉన్న పులిపైకి దూసుకొస్తున్న అడవి దున్నలను సింహం తన గర్జనతో అడ్డుకుంటూ వాటిపైకి దూసుకెళ్తోంది. అయితే అడవి దున్నలూ ఏమాత్రం తగ్గకుండా సింహాన్ని ఢీకొట్టడానికి వస్తుండడం ఈ వీడియోలో కనిపిస్తోంది. దీంతో చేసేది లేక పులి, సింహం కలిసి అక్కడి నుంచి వేరే చోటకు పారిపోతాయి.

ట్యాగ్స్​