ఐపిఎల్​లో రజిత్​ పాటిదార్​ రికార్డుల మోత

By udayam on May 26th / 7:39 am IST

నిన్న రాత్రి లక్నోపై సూపర్​ సెంచరీతో విరుచుకుపడ్డ బెంగళూరు ప్లేయర్​ రజిత్​ పాటిదార్​ ఈ క్రమంలో పలు ఐపిఎల్​ రికార్డుల్ని బద్దలు కొట్టాడు. ఆర్సీబీ తరపున నాకౌట్​ మ్యాచ్​లలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్​గా నిలిచాడు. ప్లేఆఫ్స్​లో ఆర్సీబీ తరపున అత్యధిక స్కోరు (54 బాల్స్​లో 112) సాధించిన అతడు ఈ క్రమంలో క్రిస్​ గేల్​ (89)ను అధిగమించాడు. అన్​క్యాప్డ్​ ప్లేయర్​గా ఐపిఎల్​ ప్లే ఆఫ్స్​లో సెంచరీ చేసిన 4వ భారత ఆటగాడు రజిత్​ పాటిదార్​.

ట్యాగ్స్​