వరల్డ్​ రికార్డ్​: 24 గంటల్లో 319 కి.మీ.ల పరుగు..

By udayam on September 20th / 6:29 am IST

గంటకు 5 కి.మీ.లు పరిగెత్తాలంటేనే ఆయాసం వచ్చే మనకు ఈ వార్త నిజంగా మింగుడు పడదు. లిథువేనియాకు చెందిన అలెక్సాండర్​ సోరోకిన్​ (40) అనే వ్యక్తి కేవలం 24 గంటల్లో 319.614 కి.మీ.లు ప్రయాణించి గిన్నీస్​ బుక్​ రికార్డ్​ను తిరగరాసాడు. అంతకు ముందు కూడా అతడి పేరిటే ఈ రికార్డ్​ (24 గంటల్లో 309.333 కి.మీ.) ఉండేది. అతడు తన భారీ బరువును తగ్గించుకునేందుకు 2013 నుంచి పరిగెత్తడం మొదలెట్టిన అతడు ఆపై దానిపై మరింత ఇష్టాన్ని పెంచుకుని ఇలా వరల్డ్​ రికార్డ్స్​ సృష్టిస్తున్నాడు.

ట్యాగ్స్​