ఆండ్రూ సైమండ్స్​ : అతివేగమే ప్రమాదానికి కారణమా?

By udayam on May 16th / 12:13 pm IST

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్​ ఆండ్రూ సైమండ్స్​.. ఆ సమయంలో కారును అతి వేగంగా నడుపుతున్నట్లు ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. గత శనివారం అతడు ఒంటరిగా ప్రయాణిస్తూ మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రత్యక్ష సాక్షి వేలాన్​ టౌన్సన్​ మాట్లాడాడు. ‘నా కళ్ళ ముందే యాక్సిడెంట్​ జరిగింది. అతివేగంతో వచ్చిన కారు డివైడర్​ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. దీంతో సైమండ్స్​ కారులోనే మరణించాడు. అతడిని కాపాడేందుకు సిపిఆర్​ కూడా చేశా’ అని వెల్లడించాడు.

ట్యాగ్స్​