ట్రైన్​ను ఆపి మందుకొట్టి వచ్చిన డ్రైవర్​

By udayam on May 3rd / 1:55 pm IST

ఓ ప్యాసింజర్​ ట్రైన్​ డ్రైవర్​ ట్రైన్​ను 2 గంటలకు పైగా స్టేషన్​లో ఆపేసి మందు కొట్టడానికి వెళ్ళిన ఘటన బీహార్​లో చోటు చేసుకుంది. అక్కడి సమస్టిపూర్​ జిల్లాలోని హసన్​పూర్​ రైల్వే స్టేషన్​లో 2 నిమిషాల హాల్ట్​ కోసం ట్రైన్​ను ఆపిన లోకో పైలట్​.. ఆ తర్వాత స్టేషన్​ నుంచి బయటకు వెళ్ళి ఆ రాష్ట్రంలో నిషేధించిన మద్యాన్ని సేవించి తిరిగొచ్చాడు. దీంతో దాదాపు గంట సేపు ఆ ట్రైన్​ హసన్​పూర్​ స్టేషన్​లోనే సోమవారం సాయంత్రం 4.05 నుంచి 5.45 వరకూ ఆగిపోయింది.

ట్యాగ్స్​