తెలంగాణకు భారీ వర్షసూచన

By udayam on June 9th / 6:27 am IST

ఈనెల 11, 12 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్​, జగిత్యాల, రాజన్న–సిరిసిల్ల, కరీంనగర్​, పెద్దపల్లి, జయశంకర్​–భూపాలపల్లీ, ములుగు, భద్రాది–కొత్తగూడెం, మహబూబాబాద్​, వరంగల్​ అర్బన్​ మరియు రూరల్​, జగనామ్​ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయని తెలిపింది.

ట్యాగ్స్​