కేంద్రం: గ్యాస్​ సిలిండర్లకు క్యూఆర్​ కోడ్​ లు

By udayam on November 18th / 9:46 am IST

గ్యాస్‌ సిలిండర్లకు ఇక క్యూఆర్‌ కోడ్‌లు ఏర్పాటు చేస్తామని కేంద్ర పెట్రోలియం మంత్రి హరదీప్​ సింగ్​ పూరీ వెల్లడించారు. దీనివల్ల గ్యాస్​ సిలిబడర్​ బరువు, డీలర్​ పేరు వంటివి మరింత సులభంగా వినియోగదారులకు అర్ధమవుతాయన్న ఆయన.. గ్యాస్​ సిలిండర్ల దొంగతనాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. దీంతో పాటు బుక్​ చేసుకున్న సిలిండర్​ ఎక్కడడ ఉన్నదీ.. ఎంత సమయంలో ఇంటికి చేరేదీ కూడా తెలుసుకునే వెసులుబాటు తేనున్నట్లు ప్రకటించారు.

ట్యాగ్స్​