కానిస్టేబుల్​ నిర్వాకం: ప్రేమ పేరుతో మహిళపై అత్యాచారం

By udayam on December 28th / 8:50 am IST

ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమెపై 50 సార్లు అత్యాచారం చేసిన కానిస్టేబుల్​ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్​ లోని లక్నోకు చెందిన కానిస్టేబుల్​ సునీల్​ కుమార్​ సింగ్​ కు ప్రయాగ్​ రాజ్​ లో డ్యూటీ సమయంలో ఓ మహిళతో పరిచయం అయింది. ఆమెను ప్రేమ పేరుతో వలలో వేసుకున్న అతడు పెళ్ళాడతంటూ శారీరకంగా సంబంధం పెట్టుకున్నాడు. ఆపై ఆమె పెళ్ళి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా వాయిదా వేస్తుండడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్​