లక్నోపై పోరాడి ఓడిన కోల్​కతా

By udayam on May 19th / 4:57 am IST

ఐపిఎల్​లో కోల్​కతా (12 పాయింట్స్​)​ కథ ముగిసింది. రాత్రి లక్నో సూపర్​ జెయింట్స్​తో జరిగిన మ్యాచ్​లో చివరి వరకూ అద్భుతంగా ఆడిన ఆ జట్టు చివరి ఓవర్లో తడబడి ఓటమి పాలై ప్లే ఆఫ్స్​ రేస్​ నుంచి తప్పుకుంది. ముందుగా బ్యాటింగ్​ చేసిన లక్నో జట్టు డికాక్​ 140, రాహుల్ 61 చేయడంతో వికెట్​ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. ఆపై లక్ష్య ఛేధనలో నితీష్​ రాణా 42, అయ్యర్​ 50, బిల్లింగ్​ 36, రింకూ సింగ్​ 40, నరైన్​ 21 పరుగులు చేసినా 208 పరుగులతో సరిపెట్టుకుంది.

ట్యాగ్స్​