గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్ లో లిరిసిస్ట్ చంద్రబోస్

By udayam on January 6th / 11:51 am IST

గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు ప్రఖ్యాత లిరిసిస్ట్ చంద్రబోస్ గారు కూడా నామినేట్ అయినట్టు తెలుస్తుంది. ఏఆర్ రెహ్మాన్ అనంతరం ఈ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్ కు ఎంపికైన భారతీయుడిగా చంద్రబోస్ రికార్డు సృష్టించారు. ఆర్ఆర్ఆర్ మూవీ లోని నాటు నాటు పాటకు గానూ ఆయనకి ఈ నామినేషన్ దక్కింది. ప్రేమ్ రక్షిత్ బ్రిలియంట్ కంపోజింగ్ తో తెరకెక్కిన ఈ పాట ఆస్కార్ అవార్డ్స్ కు కూడా ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​