వీర సింహారెడ్డి: మా బావ మనోభావాలు ప్రోమో వచ్చేసింది

By udayam on December 24th / 6:20 am IST

బాలకృష్ణ పండుగ మూవీ ‘వీర సింహారెడ్డి’ నుంచి మరో పాట ప్రోమోను మేకర్స్​ రిలీజ్​ చేశారు. ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే’ అంటూ సాగే ఈ పాట ప్రోమోలో బాలయ్య స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. పూర్తి పాటను ఈరోజు మధ్యాహ్నం 3.19 గంటలకు విడుదల చేయనున్నారు. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమన్​ సంగీతం అందిస్తున్నాడు.

ట్యాగ్స్​