స్టాట్యూ ఆఫ్​ యూనిటీ : 150 మంది వర్కర్ల స్థానంలో మెషీన్లు

By udayam on June 2nd / 10:38 am IST

ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా రికార్డుల కెక్కిన స్టాట్యూ ఆఫ్​ యూనిటీ వద్ద పనిచేస్తున్న 150 మంది వర్కర్లను వడోదర మున్సిపల్​ కార్పొరేషన్​ తొలగించింది. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ 150 మంది వర్కర్ల స్థానంలో మెషిన్లను ఉపయోగించి ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయాలని అక్కడి పాలక వర్గం నిర్ణయించింది. దీంతో 4 ఏళ్ళ నుంచీ ఈ విగ్రహం వద్ద క్లీనింగ్​లు పనులు చేస్తున్న స్థానిక ట్రైబల్స్​ తమ పొట్ట కొట్టొద్దంటూ ధర్నాకు దిగారు.

ట్యాగ్స్​