నవాబ్​ మాలిక్​ పరిస్థితి విషమం..

By udayam on May 2nd / 12:59 pm IST

మనీ లాండరింగ్​ కేసులో అరెస్ట్​ అయి జైలు జీవితం గడుపుతున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో అతడిని ఈరోజు ఉదయం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర జ్వరం, డయేరియాతో ఆయన బాధపడుతున్నట్లు ఆయన తరపున లాయర్​ కోర్టుకు వెల్లడించారు. గత వారం ఆయనను ఎంపి, ఎమ్మెల్యేల కేసులను పర్యవేక్షించే స్పెషల్​ కోర్ట్​ ఆదేశాల మేరకు ఆర్థుర్​ రోడ్​ జైలుకు తరలించిన పోలీసులు రిమాండ్​ను కొనసాగిస్తున్నారు.

ట్యాగ్స్​