మహేష్​: బాలీవుడ్ పై మోజు అస్సలు లేదు

By udayam on May 10th / 11:00 am IST

టాలీవుడ్​ సూపర్​ స్టార్​ మహేష్ బాబు బాలీవుడ్​ డెబ్యూపై ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​ చేశారు. అక్కడి నుంచి నాకు మంచి ఆఫర్లే వస్తున్నాయని, అయితే తనను బాలీవుడ్​ భరించగలదని అనుకోవట్లేదని చెప్పాడు. కాబట్టి టైం వేస్ట్​ చేసుకోవడం ఎందుకు? అని తిరిగి ప్రశ్నించాడు. టాలీవుడ్​లో నాకు మంచి గౌరవం, గుర్తింపు, స్టార్​ డమ్​ ఉంది. దీంతో నేను చాలా సంతోషంగా ఉన్నానని బాలీవుడ్​లో సినిమా చేసేది లేదని తేల్చేశాడు.

ట్యాగ్స్​