ఫ్యామిలీతో అవతార్​–2 కి సూపర్​ స్టార్​

By udayam on December 19th / 8:03 am IST

హాలీవుడ్​ విజువల్​ వండర్​ అవతార్​–2 ను టాలీవుడ్​ ప్రిన్స్​ మహేష్​ బాబు తన ఫ్యామిలీతో కలిసి ధియేటర్​ కు వెళ్ళి చూసొచ్చాడు. ఇప్పటికే పలువురు సినీ సెలెబ్రిటీలు ఆడియన్స్ తో కలిసి బిగ్ స్క్రీన్ పై అవతార్ 2 మాయాజాలాన్ని ఎక్స్పీరియన్స్ చెయ్యగా తాజాగా ఈ లిస్ట్​ లో మహేష్​ కూడా చేరాడు. సాధారణంగా మహేష్ తన ఇంట్లోని థియేటర్లో లేకుంటే, విదేశాల థియేటర్లలో సినిమాలు చూస్తుంటారు. కానీ అవతార్ 2 సినిమాను మాత్రం తన సొంత థియేటర్ హైదరాబాద్లోని ఎఎంబి మల్టీప్లెక్స్ లో ఫ్యామిలీ తో కలిసి చూడడం విశేషం.

ట్యాగ్స్​