ముంబైలో సందడి చేస్తోన్న మహేష్​ అండ్​ కో

By udayam on December 7th / 10:58 am IST

సూపర్​ స్టార్​ మహేష్​ బాబు, త్రివిక్రమ్​ శ్రీనివాస్​ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్​ మూవీ నుంచి క్రేజీ అప్డేట్​ వచ్చింది. ఈ మూవీ టీం మొత్తం ముంబైలో సందడి చేస్తున్నారు. వీరంతా కలిసి ఇంటి భోజనం చేస్తున్న ఫొటోలు నెట్లో వైరల్​ అవుతున్నాయి. మహేష్​, త్రివిక్రమ్​ లతో పాటు మ్యూజిక్​ డైరెక్టర్​ తమన్​, భోళాశంకర్​ డైరెక్టర్​, మహేష్​ బెస్ట్​ ఫ్రెండ్​ మెహర్​ రమేష్​ లు కూడా ఈ ఫొటోల్లో ఉన్నారు.

ట్యాగ్స్​