ఒక్కడు.. రీ రిలీజ్​ ఈరోజే

By udayam on January 7th / 6:30 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా, ప్రేక్షకాభిమానుల విశేష మన్ననలను అందుకుని మహేష్ కు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన చిత్రం ‘ఒక్కడు’ ఈరోజు రీ రిలీజ్​ కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్లో లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా జనవరి 15, 2003లో విడుదలై ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ సాధించిన తెలుగు సినిమాల జాబితాలో చేరిపోయింది. భూమిక, ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, తెలంగాణా శకుంతల, ముఖేష్ ఋషి, నిహారిక, గీత ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.

ట్యాగ్స్​