బాలకృష్ణకు శుభాకాంక్షల వెల్లువ

By udayam on June 10th / 9:07 am IST

నందమూరి బాలకృష్ణ 61వ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్​ ఆయనకు శుభాకాంక్షలు చెబుతోంది. ప్రముఖ కథానాయకుడు చిరంజీవి, మహేష్​బాబు, జూనియర్​ ఎన్టీఆర్​, రానా, రామ్​ పోతినేని, సాయి ధరమ్​ తేజ్​, వెన్నెల కిషోర్​, వెంకటేష్​, నాగశౌర్యలతో పాటు పలువురు ఇండస్ట్రీ హీరోలు, హీరోయిన్లు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఇదే సందర్భంగా బాలయ్య, గోపీచంద్​ మలినేని కాంబినేషన్​లో వస్తున్న చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్​ చేశారు.