టికెట్ల కోసం లైన్​లో మహేష్​బాబు

By udayam on May 30th / 9:11 am IST

టాలీవుడ్​ ప్రిన్స్​ మహేష్​ బాబు ఓ సినిమా టికెట్ల కోసం లైన్​లో నిలబడ్డ వీడియో వైరల్​గా మారింది. అయితే ఆయన నిజంగా అలా నిలబడలేదండోయ్​.. తాను ప్రొడ్యూస్​ చేస్తున్న అడవి శేష్​ మూవీ ‘మేజర్​’ ప్రమోషన్​లో భాగంగా ఇన్​స్టాగ్రామ్​ లీడింగ్​ క్రియేటర్​ నీహారిక తో కలిసి ఆయన ఈ ప్రోమో చేశారు. నీహారిక నిలబడ్డ లైన్​లోకి ఆమె కంటే ముందు నిలబడ్డ మహేష్​ తనను ఆటపట్టించారు. ఈ షార్ట్​ వీడియో ప్రస్తుతం నెట్లో వైరల్​గా మారింది. ఈ వీడియోలో అడవి శేష్​ సైతం నటించాడు.

ట్యాగ్స్​