వచ్చే ఏడాది సెట్స్​పైకి మహేష్​–రాజమౌళి మూవీ

By udayam on May 10th / 11:29 am IST

మహేష్​బాబు తొలి పాన్​ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్స్​పైకి వెళ్తుందని ప్రముఖ రైటర్​ విజయేంద్ర ప్రసాద్​ వెల్లడించారు. జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించనున్న ఈ మూవీ ఫారెస్ట్​ బ్యాక్​డ్రాప్​లో హాలీవుడ్​ స్థాయి టేకింగ్​తో, భారీ బడ్జెట్​తో తెరకెక్కనుందని తెలిపారు. ‘కథ, స్క్రిప్ట్​ పనులు ఇంకా పూర్తి కాలేదు, అడవి బ్యాక్​డ్రాప్​తో ఈ మూవీ ఉంటుంది. మహేష్​ త్రివిక్రమ్​తో ఓ సినిమా చేస్తున్నారు. అది అయ్యాక మా సినిమా ఉంటుంది’ అని వెల్లడించారు.

ట్యాగ్స్​