రూ.200ల కోట్ల క్లబ్​లోకి సర్కారు వారు

By udayam on May 24th / 10:14 am IST

మహేష్​ బాబు లేటెస్ట్​ బ్లాక్​ బస్టర్​ సర్కారు వారి పాట ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ ఏడాది విడుదలైన రీజనల్​ సినిమాల్లో ఈ మార్క్​ను అందుకున్న తొలి చిత్రంగా నిలిచింది. కీర్తి సురేష్​ హీరోయిన్​గా చేసిన ఈ సినిమాకు తమన్​ మ్యూజిక్​ అందించగా.. పరశురామ్​ పెట్ల దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్​, 14 రీల్స్​ ప్లస్​, జిఎంబి ఎంటర్​టైన్​మెంట్స్​ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

ట్యాగ్స్​