జూన్​ 10 నుంచి ప్రైమ్​లో సర్కారు వారి పాట

By udayam on May 28th / 4:01 am IST

మహేష్​ బాబు, కీర్తి సురేష్​ల బ్లాక్​బస్టర్​ హిట్​ సర్కారు వారి పాట ఓటిటి రిలీజ్​పై కీలక అప్డేట్​ వచ్చింది. అనుకున్న డేట్​ కంటే నెల రోజుల ముందుగానే ఈ చిత్రాన్ని అమెజాన్​ ప్రైమ్​ ఓటిటిలో రిలీజ్​ చేయడానికి మేకర్స్​ ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఈనెల చివర్లో కానీ జూన్​ 10న లేదంటో జూన్​ 24 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్​ కానుంది. టాలీవుడ్​లో అత్యంత వేగంగా రూ.100 కోట్ల క్లబ్​లో చేరిన చిత్రంగా సర్కారు వారి పాట నిలిచింది. మొత్తంగా 12 రోజుల్లో రూ.200 కోట్లు సాధించింది.

ట్యాగ్స్​