మహీంద్ర యూనివర్శిటీలో 30 మందికి కరోన

By udayam on November 27th / 4:50 am IST

తెలంగాణలోని మేడ్చల్​–మల్కాజ్​గిరి జిల్లాలో ఉన్న మహీంద్ర యూనివర్శిటీలో 30 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. వీరిలో 25 మంది విద్యార్థులు కాగా 5 గురు టీచింగ్​ స్టాఫ్​ అని కాలేజీ ప్రకటించింది. దీంతో మహీంద్ర యూనివర్శిటీ క్యాంపస్​లో లాక్​డౌన్​ విధించినట్లు, మొత్తం 1700 మంది విద్యార్థులు, ఫాకల్టీకి ఇంట్లోనే ఐసోలేషన్​ లో ఉండాలని చెప్పినట్లు జిల్లా మెడికల్​ అధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్స్​