హరిహర వీరమల్లు మేజర్ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్​

By udayam on December 21st / 9:55 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో నటిస్తున్న తొలి చిత్రం “హరిహర వీరమల్లు”. చాలా విరామం తరవాత గతనెల్లోనే షూటింగ్ రీస్టార్ట్ చేసిన ఈ సినిమా లేటెస్ట్ గా మేజర్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ఈ మేరకు ఈ యాక్షన్ ఎపిసోడ్ కు ఫైట్స్ కంపోజ్ చేసిన విజయ్ మాస్టర్ కు పవన్ కళ్యాణ్ చిన్న బహుమతిని ఇస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

ట్యాగ్స్​