కార్గిల్: కాలిపోయిన జామియా మసీద్

By udayam on November 17th / 4:13 am IST

కార్గిల్‌లోని డ్రాస్‌లో గల జామియా మసీద్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మసీదు పూర్తిగా కాలిపోయినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది. భారత సైన్యం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన జరగడానికి గల కారణాలపై విచారణ మొదలైంది.

ట్యాగ్స్​