రివ్యూ: ప్రతీ సైనికుడికీ ట్రిబ్యూట్​ ఈ ‘మేజర్​ ’

By udayam on June 3rd / 6:45 am IST

26/11 ఉగ్రదాడిలో దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంలా వదిలేసిన మేజర్​ సందీప్​ ఉన్నికృష్ణన్​ జీవిత కథ ‘మేజర్​’ ఈరోజు రిలీజ్​ అయింది. సినిమాలో సందీప్​ పాత్రలో అడవి శేష్​ జీవించేశాడు. ఉన్నికృష్ణన్​ జీవితం సైన్యంలో చేరడానికి ముందు ఎలా ఉండేదీ అన్నదీ ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు. మనసుల్ని హత్తుకునేలా తీసిన ఈ సినిమాలోని కొన్ని సీన్లకు కన్నీళ్ళు రాక మానవు. మేజర్​ ప్రేయసిగా నటించిన సయీ మంజ్రేకర్​, బంధీగా చిక్కిన శోబిత ధూళిపాళ్ళలు సైతం కీలక రోల్స్​ ప్లే చేశారు.

ట్యాగ్స్​