అర్జున్​–మలైకాల బ్రేకప్​!

By udayam on January 12th / 9:57 am IST

బాలీవుడ్​ ప్రేమ జంట అర్జున్​ కపూర్​, మలైకా అరోరాలు విడిపోయినట్లు బాలీవుడ్​ లైఫ్​ వార్తను ప్రచురించింది. 48 ఏళ్ళ మలైకా అరోరా, 36 ఏళ్ళ అర్జున్​ కపూర్​లు గత 5 ఏళ్ళుగా రిలేషన్​లో ఉంటున్నారు. ఇటీవలే కరోనా బారిన పడ్డ వీరిద్దరూ కోలుకున్న తర్వాత ఒక్కసారి కూడా కలుసుకోలేదని సన్నిహితులు చెబుతున్నారు. అర్జున్​తో బ్రేకప్​ తర్వాత మలైకా పూర్తిగా డిప్రెషన్​లోకి వెళ్ళిపోయి ఇంటికే పరిమితమైపోయిందని సోషల్​ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి.

ట్యాగ్స్​