మలైకా: పెళ్ళి కోసం ఆలోచిస్తున్నాం

By udayam on May 6th / 9:45 am IST

బాలీవుడ్​ ఐటెం సాంగ్స్​ క్వీన్​ మలైకా అరోరా త్వరలోనే తన లాంగ్​టైమ్​ బాయ్​ఫ్రెండ్​ అర్జున్​ కపూర్​ను పెళ్ళాడనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ‘పెళ్ళిపై మేం ఇప్పుడు సీరియస్​గా ఆలోచిస్తున్నాం. ఇంతకు ముందు పెళ్లి అనే టాపిక్​ వస్తే నవ్వుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మా ఆలోచనలు మారాయి. వాట్​ నెక్ట్స్​ అనే దానిపై చాలాకాలంగా ఆలోచిస్తున్నాం. పెళ్ళికి కంగారు పడట్లేదు కానీ పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన అయితే ఉంది’ అని చెప్పుకొచ్చింది.

ట్యాగ్స్​