మారన్ సినిమాలో బెడ్ సీన్స్ కోసం నటుడు ధనుష్‌తో ఎన్నిసార్లు షూట్ చేశారు? అంటూ ఓ అభిమాని అడిగిన తిక్క ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది హీరోయిన్ మాళవిక మోహన్. ‘నీ తలలో ఏదో పాడైనట్టుంది’ అంటూ ఆమె ఇచ్చిన రిప్లై ప్రస్తుతం వైరల్గా మారింది. ఫ్యాన్స్‌తో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్‌లో పాల్గొన్న ఈ కోలీవుడ్ బ్యూటీ ఓటిటి ప్లాట్‌ఫామ్ వేదికగా విడుదలై ఫ్లాప్ అయిన ‘మారన్’ సినిమాపై అభిమాని ఇలా తిక్క ప్రశ్న వేయడంపై మండి పడింది.